ఇంద్రకీలాదిలో దసరా పూజలు

 

ఆదివారం నాడు లక్షా యాభై వేల మంది భక్తులు
విజయవాడ  సెప్టెంబర్ 30, (globelmedianews.com)
ఆదివారం  లక్ష 50వేల మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆదివారం 36 లక్షల రూపాయలు ఆదాయం లభించింది. గత ఏడాది 26 లక్షలు ఆదాయం వచ్చిందని దుర్గ గుడి ఈవో సురేష్ బాబు అన్నారు. సోమవరం అయన మీడియాతో మాట్లాడారు. 
ఇంద్రకీలాదిలో దసరా పూజలు

53 వేల రూపాయలు లడ్డు విక్రయాల ద్వారా ఆదాయం లభించింది. 35 వేలు పులిహోర అమ్మకాల ద్వారాఆదాయం లభించింది. 2420 మంది తలనీలాలు సమర్పించారు. 2 లక్షల 50వేలు చెల్లించి ఉత్సవ కమిటీ 100 రూపాయల టికెట్స్ కొనుగోలు చేశారు. 15 వేల మంది భక్తులుఅన్నదానంలో పాల్గొన్నారు.

No comments:
Write comments