మాజీ మంత్రికి నివాళులర్పించిన సీఎం జగన్

 

విశాఖపట్నం  సెప్టెంబర్ 28, (globelmedianews.com)
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత బలిరెడ్డి సత్యారావు భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. శనివారం ఉదయం మహారాణి పేటలో బలిరెడ్డినివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి, సత్యారావు భౌతికకాయానికి పూలమాల వేసి అంజలి ఘటించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. 
మాజీ మంత్రికి నివాళులర్పించిన సీఎం జగన్

బలిరెడ్డి మృతి చోవడరం నియోజకవర్గానికితీరని లోటు అని సీఎం జగన్ అభివర్ణించారు. ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కూడా సత్యారావుకు నివాళి అర్పించారు

No comments:
Write comments