వెంకటాపూర్ లో శ్రమదానం

 

నంగునూరు, సెప్టెంబరు 13 (globelmedianews.com)
నంగునూరు మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో   శుక్రవారం 12 వ వారం  శ్రమదానం జరిగింది.  ఇందులో గ్రామ సర్పంచ్ భాగ్యమ్మ ,ఉపసర్పంచ్ శ్రీనివాస్, స్పెషలాఫీసర్ స్రవంతిపంచాయతీ సెక్రెటరీ మహేష్ ,వార్డు మెంబర్లు ,కో ఆప్షన్ నెంబర్,నాయకులు  కోటిరెడ్డి ,ఫీల్డ్ అసిస్టెంట్ జ్యోతి గ్రామ యువత పాల్గొన్నారు. 
వెంకటాపూర్ లో శ్రమదానం

ఈ సందర్భంగా సర్పంచ్ రేకులపల్లి బాగ్యమ్మ మాట్లాడుతూగ్రామాన్ని శుభ్రంగా ఉంచుకుంటే మంచిదన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంటే ఈగలు, దోమలు దరిచేరవని తద్వారా రోగాలు రావని అన్నారు. మన ఆరోగ్యం మనచేతుల్లోనే ఉందని సూచించారు.

No comments:
Write comments