గోపాలమిత్ర రిఫ్రెష్ ట్రేనింగ్ ప్రోగ్రాం .

 

మహబూబ్ నగర్ సెప్టెంబర్ 20 (globelmedianews.com)
ఉప్పునూంతల మండల పశువైధ్యశాలలో మహబూబ్ నగర్  పశుగనాభివృధ్ధి సంఘం  ఆధ్వర్యంలో శుక్రవారం గోపాలమిత్రల శిక్షణ కార్యక్రమం జరిగింది.  ఈ  కార్యక్రమంలో మహబూబ్ నగర్వెటర్నరీ యూనివర్సిటి ఫ్రోఫేసర్ల తో  పశువుల సింక్రనైజేషన్ క్రృత్రిమ గర్భోత్పత్తి గురించి గోపాలమిత్రలకు శిక్షణ కార్యక్రమం జరిపారు.  పాడి పశువులకు రైతు ముంగిట్లో క్రృత్రిమ గర్భాధారణచేస్తున్నల  గోపాలమిత్రలకు అవగాహన  కల్పించారు.
గోపాలమిత్ర రిఫ్రెష్ ట్రేనింగ్ ప్రోగ్రాం .

సకాలంలో ఎదకు రాని పశువులకు హార్మోన్ ఇంజక్సన్ ఇచ్చి వాటిని ఎదకు వచ్చే విధంగా చేసి క్రృత్రిమ గర్భధారణ చేయటం వలన రైతుకులాబదాయకంగా ఉంటుందని అన్నారు.  ఏ సీజన్లో అయినా పశువును చూడి కట్టించే సింక్రనైజేషన్ పద్దతి పై శిక్షణ ఇచ్చారు.  ఈకార్యక్రమంలో  అసిస్టెంట్ ఫ్రొఫేసర్ అనిల్ కుమార్ రెడ్డి, సిబిఒ ఢామదుసూధన్ గౌడ్, మండల పశువైధ్యాదికారి డా.కే. నరెందర్, డా దీప్తి , గోపాలమిత్ర సూపర్వైజర్ మురళీధర్ రెడ్డి,  ఉప్పునుంతల మండలం గోపాలమిత్రలు ముజీబ్ అంజయ్య శ్రీనివాస్ తిరుపతయ్యకడ్తాల్ ఆమనగల్ కిల్లాఘణపూర్ మండలాల నుండి కూడ గోపాలమిత్రలు  పాల్గొన్నారు

No comments:
Write comments