సగిలేరులో వరద నీరు

 

ప్రకాశం సెప్టెంబర్ 21, (globelmedianews.com)
ప్రకాశం జిల్లా గిద్దలూరు నల్లమల లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు గిద్దలూరు సగిలేరులో  ప్రమాదస్థాయికి నీరు చేరింది. ఈ జలకళ చూసేందుకు జనాలు వస్తున్నారు.  సగిలేరులో  ఇంత వరదరావడం చాలా సంవత్సరాల తరువాత జరిగిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
సగిలేరులో వరద నీరు

గత కొన్ని సంవత్సరాలుగా గిద్దలూరు లో ట్యంకర్లతో మంచినీరు  సరఫరా చేస్తున్నారు. ఈ వర్షాల వల్ల నీటికష్టాలు తీరాయని అంటున్నారు.  చెరువులు, కుంటలలో నీరు చేరింది. గుల్ల మోటు లో కూడా భారీగా నల్లమల వరద నీరు చేరింది.

No comments:
Write comments