మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎల్లారెడ్డి

 

కామారెడ్డి  సెప్టెంబర్ 19 (globelmedianews.com)
తెలంగాణ  రాష్ట్ర ఐ.టీ&మున్సిపల్, పరిశ్రమల  శాఖ  మంత్రి  గా బాధ్యతలు  స్వికరించిన కల్వకుంట్ల  తారక  రామారావుని ఎల్లారెడ్డి శాసన సభ్యుడు జాజాల సురేందర్  ఆధ్వర్యంలో పార్టీ నేతలు కలసి శుభాకాంక్షలు  తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకులతో మంత్రి  కేటిఆర్.  
మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎల్లారెడ్డి  

మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గం లో పలు అభివృద్ధి పనుల కొరకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని,  ఎల్లారెడ్డి కొత్త మునిసిపాలిటీ అయినందున అభివృద్ధికి తన వంతు  సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. నియోజకవర్గ తెరాస పార్టీ నాయకులు,కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి గెలుపుకోసం కృషి చేసి రాబోయే మున్సిపల్ ఎన్నికలలో విజయఢంకా మోగించి  బహుమతిగా ఇవ్వాలని కోరారు.


No comments:
Write comments