కూల్చివేతలతో పైశాచిక ఆనందం

 

విజయవాడ, సెప్టెంబర్ 25 (globelmedianews.com)
ప్రజావేదిక కూల్చివేత తో ఈ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి లేని కోడెల ను మానసికంగా హింసించి ఆత్మహత్య చేసుకునేందుకుకారణమయ్యారు ఇపుడు లింగమనేని రమేష్ వంతయిందని టీడీపీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న ఆరోపించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. 2007 లో లింగమనేని రమేష్ అనుమతులుతీసుకుని నిర్మిస్తే వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన అనుమతులు జీవోలు లు తప్పుడు జీవో లా అని అయన ప్రశ్నించారు. 
కూల్చివేతలతో పైశాచిక ఆనందం

ఆర్కే  బినామీ ఆస్తులు డీఎస్పీ  దగ్గర ఉన్నాయి. వాటి గురించి సమాధానంచెప్పకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. దేవిపట్నం బోట్ ప్రమాదంలో10 రోజులు అయిన ఈ రోజువరకు బోట్ బయటకు తీయలేకపోయారు.  ఇంకా 14 మృతదేహాలు బయటికితీయలేదు. ప్రజాసమస్యలు గాలికి వదిలేసి మీరు కూల్చివేత ప్రక్రియను కొనసాగించడం మీ విజ్ఞతకే వదిలివేస్తున్నామని అన్నారు. చంద్రబాబు నాయుడు  సినిమా ఇప్పటికి 3 సార్లు సూపర్ హిట్ 4వ సారికుడా మొదలవుతుంది. న్యాయస్థానాలు తప్పుబట్టే అధికారం మీకెవరిచ్చారు. కూల్చివేతలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కక్షసాధింపు మాని ప్రజలసమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు అది మానేసి అభివృద్ధి గాలికి వదిలేశారని విమర్శించారు..

No comments:
Write comments