దత్తాత్రేయకు తెలంగాణ ఉద్యోగుల సంఘం ఘన సన్మానం

 

హైదరాబాద్ సెప్టెంబర్ 6  (globelmedianews.com)
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయను తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు  ఎ. పద్మాచారి. ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ గౌడ్, సభ్యులు ఘనంగాసన్మానించారు. 
దత్తాత్రేయకు తెలంగాణ ఉద్యోగుల సంఘం ఘన సన్మానం

శుక్రవారం రాంనగర్ లోని దత్తాత్రేయ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం కోసం తనదంటూ పోరాటం చేసిన దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గానియమించబాడటం తెలంగాణ ప్రజలకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభులుగా తలన్గాన ప్రజలకు దత్తాత్రేయ ఎంతో సేవచేసారని వారు కొనియాడారు.

No comments:
Write comments