జలమయం అయిన గ్రామం…

 

అనంతపురం   సెప్టెంబర్ 23, (globelmedianews.com)                  
అనంతపురం జిల్లా యాడికి మండలం పిన్నే పల్లి గ్రామం చెరువు తేగిపోవడం తో పిన్నే పల్లె గ్రామం జలమయం లయింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గ్రామం లోని చంద్ర రాయునిగుడిసెలు,  లక్ష్యం పల్లి, యాడికి గ్రామం లోని చౌడేశ్వరి కాలనీ, హాస్పిటల్ కాలనీ,  చెన్నకేశవ కాలనీ,  టీచర్స్ కాలనీ పలు ప్రాంతాలు  జలమయమయ్యాయి.  
జలమయం అయిన గ్రామం…

లోతట్టు ప్రాంత ప్రజలను తాడుసహాయంతో,  జెసిబి ల సహాయంతో పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  అం వారందరికీ తినడానికి కూడా సరుకులు లేకపోవడంతో ఆకలితో ఇబ్బందులకు గురవుతున్నారు. చేనేతకార్మికుల నేత నాని పోవడంతో లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.  కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం కలిగింది.  చెరువు తెగిపోవడంతో మండలంలో దాదాపుగా భారీఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. .

No comments:
Write comments