చినుకు పడితే చాలు బురదమయం

 

ఎమ్మిగనూరు సెప్టెంబర్ 25 (globelmedianews.com)
ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామంలో ఎన్టీఆర్ కాలనీ మొత్తం సీసీ రోడ్లు లేక బురదమయంగా రోడ్డు తాండవిస్తున్నాయి ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా ప్రయోజనములేకపోయిందని  గ్రామ ప్రజలు వాపోయారు. 
చినుకు పడితే చాలు బురదమయం

మనకు స్వాతంత్ర్య వచ్చి దాదాపుగా 72 సంవత్సరాలు అయినా కూడా పాలకులు మాత్రం వారి స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారు తప్ప జనాలకు మాత్రంమేలు చేసే నాయకులు రావడం లేదు అని దైవందిన్నె గ్రామ ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సీసీ రోడ్లు వేసి ఆదుకోవాలని వారు ప్రభుత్వని కోరుతున్నారు, గ్రామపెద్దలు,వంకాయలు ఈరన్న,బొప్పాన్న, మాబుని, తదితరులు తెలిపారు

No comments:
Write comments