వీళ్లు కనబడితే సమాచారం ఇవ్వండి

 

మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ
వేములవాడ సెప్టెంబర్ 23  (globelmedianews.com)
అనుమానితులుగా ఉన్న ఈ వ్యక్తులు కనబడితే వెంటనే తమకు సమాచారం అందివ్వాలని బోయిన్ పల్లి ఎస్ ఐ కోరారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఇద్దరు వ్యక్తులు మండలంలోని తడగొండగ్రామానికి చెందిన దాసరికొండ మమత అనే మహిళ రామడుగు కు చెందిన తేజ అనే వ్యక్తి తో కలిసి ద్విచక్రవాహనంపై గంగాధర నుండి వేములవాడకు ఈనెల 20న వెళుతున్నారు
 వీళ్లు కనబడితే సమాచారం ఇవ్వండి

వారు బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామ శివారులో కి రాగానే అన్న వెనకే దిచక్ర వాహనంపై వస్తున్న గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు మమత మెడలో ఉన్న 3 తులాల  బంగారు గొలుసు తెంపుకొనిపారిపోయారు. దీనితో వెంటనే బోయిన్ పల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా  ఎస్ ఐ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, దారి దోపిడీ చేసిన సదరు వ్యక్తులు పారిపోయిన దారి వెంబడిగల సి సి కెమెరాల నుండి ఫుటేజి ని సేకరించారు ఈ పేజీలఆధారంగా అనుమానితులుగా  ఉన్న వ్యక్తులను గుర్తించారు కాగా పై ఫోటోలోని  వ్యక్తులు  కనబడితే  వెంటనే  9440900976,9440795164 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని  కోరారు

No comments:
Write comments