మత్స్య కార్మికులకు ద్వి చక్ర వాహనాలను పంపిణీ చేసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

 

కొల్లాపూర్ సెప్టెంబర్ 25   (globelmedianews.com)
పానుగల్ మండల పరిధిలోని శాగాపూర్ గ్రామంలో బుధవారం  మత్స్య కార్మికులకు ద్విచక్ర వాహనాలను కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు... సమీకృత మత్స్య అభివృద్ధి పథకంద్వారా ద్విచక్ర వాహనాలను  పంపిణీ చేశారు...ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మౌనిక, ఎం పి టి సి  సుబ్బయ్య యాదవ్, మత్స శాఖ అధికారి మహేష్ , ఉపసర్పంచి లలితమ్మ,తెరాస నాయకులు వెంకటయ్య నాయుడు, రాము యాదవ్, తిరుపతయ్య యాదవ్, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు రామా స్వామి తదితరులు పాల్గోన్నారు.
మత్స్య కార్మికులకు ద్వి చక్ర వాహనాలను  పంపిణీ చేసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

No comments:
Write comments