పర్యాటక కేంద్రంగా మల్లన్నసాగర్‌: హరీశ్‌రావు

 

హైదరాబాద్ సెప్టెంబర్ 19 (globelmedianews.com)
మల్లన్నసాగర్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.శాసనసభలోసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు. దుబ్బాకనియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజెక్టు వరంలాంటిదని మంత్రి తెలిపారు. 
పర్యాటక కేంద్రంగా మల్లన్నసాగర్‌: హరీశ్‌రావు

కాళేశ్వరం నీటితో నియోజకవర్గంలోని 319 చెరువులు నింపుతామని, మొత్తం లక్షా 27వేల కొత్త ఆయకట్టుకు సాగునీరుఅందిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటం వల్ల టూరిజంగా అభివృద్ధి చెందుతుంది.

No comments:
Write comments