జూరాల ప్రాజెక్టులో 46 గేట్ల ఎత్తివేత

 

గద్వాల అక్టోబరు 24 (globelmedianews.com)
జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ లో మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో ఎగువున నారాయణ్ పూర్ , ఆల్మట్టి డ్యామ్ ల నుండి అధికంగా జూరాలకు నీరు వస్తోంది.  
జూరాల ప్రాజెక్టులో 46 గేట్ల ఎత్తివేత

గుఉరువారం నాడు 46 గేట్లను ఎత్తి ఎగువ ప్రాంతo శ్రీశైలంకు వదిలారు. ప్రస్తుతం ఎన్ ఫ్లో 4,91,495, ఔట్ ఫ్లో 5,02,686 క్యూసెక్ లున్నాయి. పవర్ హౌసెకు 6.434, నెట్టెంపాడు కు .500,  భీమా ఎత్తిపోతలకు  .650,  కోయిల్ సాగరుకు  .315 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు.

No comments:
Write comments