ప్రమాదం కు గురైన ప్రైవేటు బస్

 

సిద్దిపేట అక్టోబర్ 01 (globelmedianews.com)
హైదరాబాద్ నుండి జగిత్యాలకు వస్తున్న ప్రైవేటు టూరిస్ట్ బస్ తురకపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం జగిత్యాల కుచెందిన ప్రయివేట్ బస్సులతో  ఏర్పాట్లు చేయగా, హైదరాబాద్ నుండి జగిత్యాలకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదం కు గురైన ప్రైవేటు బస్

అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. ప్రభుత్వ, ప్రయివేటు సెక్టార్లులో ,ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ లో ఉంటూ దసరా పండుగ కోసం తమ స్వస్థలకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో వారిబంధువులు ప్రయివేటు వాహన ప్రయాణ పై కలవరపడుతున్నారు. అంతేకాకుండా పండుగ పూట ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంపై కూడా మండిపడుతున్నారు.

No comments:
Write comments