బూత్ స్ధాయి కమిటీల ఎన్నిక సమావేశం

 

ఆసిఫాబాద్ అక్టోబర్ 30  (globelmedianews.com)
కోమురంభీం జిల్లా పెంచికల్ పెట్ మండల కేంద్రం లో బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యం లో నిర్వహించిన బూత్ కమిటీ అధ్యక్ష ప్రదాన కార్యదర్శుల సమావేశానికి ముఖ్య అతిధి గా సంస్థ గత ఎన్నికల జిల్లా ఇంచార్జ్ కోమల ఆంజనేయులు గారు. జిల్లా అధ్యక్షులు  జేబీ పౌడెల్, జిల్లా ఉప అధ్యక్షురాలు కృష్ణ కుమారి  హాజరు అయ్యారు.  వారు మాట్లాడుతూ పార్టీ ని బూత్ స్థాయి నుండి బలోపేతం దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. 
బూత్ స్ధాయి కమిటీల ఎన్నిక సమావేశం

రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రం లో అధికారం లోకి రానున్న విషయం కార్యకర్తలు గ్రహించాలని అదేవిందంగా  ర్యకర్తలు నూతన ఉత్సహం తో పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి నుండి ముందుకు నడవాలని దిశ నిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ తాలుకా కన్వీనర్ కొంగ సత్యనారాయణ గారు, రావి శ్రీనివాస్, పెంచికల్ పెట్ మండల అధ్యక్షుడు డా.లహన్ రాజ్, ప్రధాన కార్యదర్శి శేఖర చారి, బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి & మండల ఇంచార్జ్ శరత్ శర్మ, బిజెవైఎం జిల్లా ఉప అధ్యక్షుడు తుమ్మిడ భాస్కర్, మండల సభ్యత్వ ప్రముఖ్ ఆశన్న, మరియు ఆత్రం సిద్దు, పోషన్న , చంద అశోక్, తదితరులు బీజేపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు..

No comments:
Write comments