గ్రేటర్ వ్యాప్తంగా ప్రారంభమైన ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమం.

 

హైదరాబాద్ అక్టోబరు 2   (globelmedianews.com)
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నగరంలో  సింగల్ యూస్ ప్లాస్టిక్ ను వినియోగించకుండా జిహెచ్ఎంసి  కార్యాచరణ చేపట్టింది. 50 మైక్రాన్ల కన్నా తక్కువ నిడివిగలప్లాస్టిక్  కవర్లను ఉపయోగించే వారికి జరిమానాలు విధంచానున్నారు. 
గ్రేటర్ వ్యాప్తంగా ప్రారంభమైన ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమం.

నగరంలోని పార్కులు, పర్యాటక ప్రాంతాలు, ప్లే గ్రౌండ్ లో రహదారులలో ప్లాగ్గింగ్  కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్వ్యర్ధాలను జిహెచ్ఎంసి సిబ్బంది, కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఏరి వేసారు.

No comments:
Write comments