సాగర్ లో రెండు గేట్లు ఎత్తివేత

 

నల్గొండ అక్టోబరు 3, (globelmedianews.com)
నల్గోండ జిల్లాలోని నాగార్జునసాగర్ లో  రెండు గేట్లను ఎత్తివేసారు. గురువారం ఉదయానికి ఇన్ ఫ్లో 66,984 క్యూసెక్కులు,  ఔట్ ఫ్లో...66,984 క్యూసెకులు గా వుంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం:590 అడుగులు వుంది. అలాగే,  పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎం సీ లు కాగా ప్రస్తుతం 312 టీఎంసీలుగా నయోదయింది.
సాగర్ లో రెండు గేట్లు ఎత్తివేత

No comments:
Write comments