పోలీస్ వారి ఆధ్వర్యంలో ర్యాలీ

 

వేములవాడ  అక్టోబర్ 18 (globelmedianews.com):
పోలీస్ అమరవీరుల వారోత్సవాలనుపు రస్కరించుకొని  వేములవాడ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో మండలం లోని వట్టెoముల గ్రామంలో  పోలీసులు,ప్రజలు హెల్మెట్ లు ధరించి  ర్యాలీ నిర్వహించారు  ఈ సందర్భంగా శుక్రవారం  వేములవాడ  రూరల్ ఎస్ ఐ రమేష్ నాయక్ మాట్లాడుతూ  ద్విచక్ర వాహనాల  పై ప్రయాణం  చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించటం పట్ల ప్రజలకు లాభాలు వివరించారు . 
పోలీస్ వారి ఆధ్వర్యంలో ర్యాలీ    

ఈ సందర్భంగా  రమేష్ నాయక్  మాట్లాడుతూ ఈ నెల 15వ తేది నుండి 21వ తేది వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది అన్ని అన్నారు పోలీస్ అమరవీరుల అత్మశాంతి  చేకూర్చాలని ఉదేశ్యంతో నిర్వహించడం జరుగుతుందన్నారు  ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

No comments:
Write comments