జూనియర్ సివిల్ జడ్జిగా సిర్పూర్ యువతి

 

ఆసిఫాబాద్ అక్టోబర్ 4 (globelmedianews.com):
సిర్పూర్ టీ మండల కేంద్రంలోని రైల్వే కాలనీ కి చెందిన అందరి చైతన్య జూనియర్ సివిల్ న్యాయమూర్తి రాతపరీక్షలో  ఉత్తీర్ణత సాధించారు.  తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీమ్ జిల్లామారుమూల మండలానికి చెందిన యువతి న్యాయమూర్తిగా ఎంపిక కావడంతో స్థానికులు అభినందిస్తున్నారు. కిరణ్ కిరాణా దుకాణం యజమాని రాజు ఛాయా దంపతుల మూడోసంతానం. చైతన్య పదవ తరగతి వరకు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు.
జూనియర్ సివిల్ జడ్జిగా సిర్పూర్ యువతి

No comments:
Write comments