రాజమౌళికి బాబు శుభాకాంక్షలు

 

హైద్రాబాద్, అక్టోబరు 10, (globelmedianews.com)
సృజనాత్మక కళాఖండాల రూపకర్త, దర్శకధీరుడు రాజమౌళికి బర్త్ డే విషెస్ చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తెలుగు సినిమా గర్వించదగ్గ గొప్ప దర్శకుడు రాజమౌళిఅని ప్రశంసించారు. అలాంటి గొప్పదర్శకుడికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అందించాలని కోరుకున్నారు. 
రాజమౌళికి బాబు శుభాకాంక్షలు

రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమౌళిజన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. రాజమౌళితో ఉన్న ఫొటోను ట్యాగ్ చేశారు.దర్శకుడు రాజమౌళికి మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడులోకేష్ విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లారంటూ కొనియాడారు. తెలుగు చలనచిత్ర పరిధిని విస్తృతం చేశారని ప్రశంసించారు. ఆత్మీయులురాజమౌళికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తాను రాజమౌళి అభిమానినని లోకేష్ తెలిపారు. రాజమౌళి మరెన్నో ఉత్తమ చిత్రాలను తీయాలని సగటు అభిమానిగాకోరుకుంటున్నానన్నారు.

No comments:
Write comments