రోడ్డు దిగ్బంధ కార్యక్రమం విజయ వంతం

 

ఆధిక సంఖ్యలొ హజరైన రైతులు
పత్తికొండ అక్టోబరు 3, (globelmedianews.com)
ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో  గత నెల నుంచి అన్ని చెరువులకు హంద్రి నీవా ప్రాజెక్టు కాలువల ద్వార నీటిని వదలాలంటు  చేపట్టిన రిలేనిరహారా దీక్షలకు మద్దతుగా హంద్రీనీవా నీటి సాధన అఖిల పక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో పత్తికొండ లో భారి ప్రజా ప్రదర్శన - రోడ్డు దిగ్బంధనం కార్యక్రమం విజయ వంతం అయింది గురువారం  అర్ అండ్ బి  గెస్ట్ హౌస్ నుంచి  వేలాది మంది  రైతులతొ పుర వీదుల గుండా చెరువులకు నీటిని నింపాలంటు నినాదాలు చేసుకుంటు   సిపిఐ రాష్ట్ర నాయకులు రామక్రిష్ణ , జగనాథ, అఖిల పక్ష సాధన కమిటి నాయకులు సిపిఐ రామచంద్రయ్య, టిడిపి  సాంబశివారెడ్డి ,తుగ్గలి నాగేంద్ర, సిపియం వెంకటేశ్వర్లు,సిపిఐ  గిడ్డయ్య, క్రిష్ణయ్య, రాజసాహెబ్, లక్ష్మన్న,సురేంద్ర ,కారుమంచి లు ప్రజాసంఘాల నాయకులు  ర్యాలిలొ పాల్గొన్నారు.  
రోడ్డు దిగ్బంధ కార్యక్రమం విజయ వంతం

నాలుగు స్తంభాల వరకు  కొన సాగింది.   సభను ఉద్దేసించి  వారు  మాట్లాడుతూ పత్తికొండ నియెుజక వర్గం నుంచి చాలా మంది నాయకులు పాలించారు కాని  ఈ ప్రాంత రైతులకు,ప్రజలకు మాత్రం అప్పులు,ఆత్మహత్యలే మిగిలాయని వారన్నారు ఎన్నిమాట్లు  గెలిచామన్నది ముఖ్యం కాదు నియెుజక వర్గ ప్రజలకు ,రైతులు  ఎమి చేసామన్నది ముఖ్యమని వారన్నారు పత్తికొండ  అంటెనే అందరికి వెనక పడ్డ ప్రాంతం అని వారు గుర్తు చేసారు కావున హంద్రీనీవా నీటిని ఈ ప్రాంతంలో లోని చెరువులు - కుంటలు అన్నింటి కి  నింపడం ధ్వరా కొంత మేరకు రైతులకు ఊరట కలుగుతుంది అని వారు అన్నారు  పంది కోన రిజర్వాయర్ క్రింద ఉన్న ఎడమ కాలువ ను పూర్తి చేసి సాగు తాగు నీరు అందించాలని త ధ్వరా పత్తికొండ మండలం లోని చాలా గ్రామాలకు సాగు - త్రాగునీరు అందుబాటులో కి వస్తుంది అని వారు తెలిపారు. అనంతరం స్థానిక వైసిపి ఎమ్యేల్యే శ్రీదేవమ్మ హజరై మాట్లడుతూ నియెుజక వర్గంలొని  ఐదు మండల గ్రామలలొ ఉన్న ప్రతి ఒక్కరు నన్ను అదరించి గెలిపించి నందుకు నెను వారికి సేవ చేసి రుణం తీర్చు కోవాలి అని  తపన ఉందని ఆమె అన్నారు కావున నియెుజక వర్గంలొ ని అన్ని చెరువులకు హంద్రినీవా ప్రాజెక్టు కాలువలు ద్వార నీటిని నింపి ఎడమ కాలువ పనులు పూర్తి చేస్తానని అమె ఈ సభాముకంగా హమిఇచ్చారు కావున నాకు కొంత  సమయం ఇస్తే నియెుజక వర్గంలొ అన్ని చెరువులకు నీరు నింపి ప్రజలు, రైతుల, రుణం తీర్చు కుంటానని ఎమ్యేల్యే అన్నారు

No comments:
Write comments