సాగర్ లో వరద నీరు

 

నల్గోండ  అక్టోబర్ 30   (globelmedianews.com)
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యామ్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. బుధవారం నాటికి పది  క్రస్ట్ గేట్లు ఎత్తివేసారు.  ఇన్ ఫ్లో   1,46,994.క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 1,53,911 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం  589.80  అడుగులు వుంది.  పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీ.ఎం .సీ లు కాగా ప్రస్తుతం ప్రస్తుతం 311.4374 టీఎంసీలు వుంది.
సాగర్ లో వరద నీరు

No comments:
Write comments