కారు బోల్తా…ముగ్గురు మృతి

 

రంగారెడ్డి అక్టోబర్ 11 (globelmedianews.com):
రంగా రెడ్డి జిల్లా షాద్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్నేహితుడి సోదరి వివాహానికి హైదరాబాద్ నుండి ఎనిమిదిమంది స్నేహితులు కలసి అనంతపూర్ కు వెర్టీగా  కారులో బయలు దేరారు.షాద్ నగర్ సమీపానికి రాగానే మరో కారును ఓవర్ టెక్ చేయబోయె క్రమంలో ఫ్లై ఓవర్ నుంచి కారు కిందికిదూసుకుపోయిoది.
కారు బోల్తా…ముగ్గురు మృతి

దింతో కారు బోల్తా పడటం తో కారులోనే ముగ్గురు ప్రాణాలు వదిలాగా మరో నలుగురికి కూడా త్రీవంగా   గాయపడ్డారు. మరో వ్యక్తి మాత్రం సల్ప గాయాలతో గాయపడ్డాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులు ప్రేవేట్ వాహనంలో వారిని ఆసుపత్రికి తరలించారు.గాయపడ్డ నలుగురి పరిస్థితి కూడ విషమంగా ఉన్నట్లు డాక్టర్ లు చెపుతున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ  చెపట్టారు..

No comments:
Write comments