నయీం భార్యకు హైకోర్టులో ఊరట

 

హైదరాబాద్ అక్టోబర్ 31(globelmedianews.com):
గ్యాంగ్ స్టర్ నయీం  భార్య సయ్యద్ సుల్తానా కు హైకోర్టు లో ఊరట లభించింది.
సయ్యద్ సుల్తానా పై ఇప్పటి కే రాచకొండ పోలీసులు పిడీ యాక్ట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. చంచల్ గూడ జైల్లో జ్యుడీషియల్ కస్టడీ లో ఉన్న సయ్యద్ సుల్తానా తనపై పీడీ యాక్ట్ నమోదు చేయడంపై హైకోర్టును ఆశ్రయించింది. 
నయీం భార్యకు హైకోర్టులో ఊరట

పోలీసులు నమోదు చేసిన  పిడీ యాక్ట్ ..పై డిటక్షన్ ఆర్డర్ పాస్ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పిడీ యాక్ట్ పై పోలీసులు పాస్ చేసిన డిటక్షన్ ఆర్డర్ హైకోర్టు రద్దు చేసింది. దీతో చంచల్ గూడ జైలు నుండి ఆమో త్వరలో విడుదల కానుంది.

No comments:
Write comments