మహిళ కండక్టర్లను అరెస్టు చేసిన కంచన్ బాగ్ పోలీసులు

 

హైదరాబాద్ అక్టోబర్ 19 (globelmedianews.com)
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన తెలంగాణ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న మిధా ని డిపోకి చెందిన 11 మంది మహిళ కండక్టర్ లను కంచన్ బాగ్ పోలీసులు అరెస్టు చేసి మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. శుభవాణి అనే మహిళ కండక్టర్ మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ లో షుగర్ ఎక్కువై పడిపోయింది. 
మహిళ కండక్టర్లను అరెస్టు చేసిన కంచన్ బాగ్ పోలీసులు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ డిమాండ్ల ను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం మరింత తీవ్ర రూపం చేస్తామని  కౌసల్య,సరిత, రాధ,అనిత,అరుణలను తెలిపారు.

No comments:
Write comments