గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించిన- జూపల్లి

 

నాగర్ కర్నూలు  అక్టోబర్ 02  (globelmedianews.com)
బుధవారం ఉదయం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో  జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొని మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. 
గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించిన- జూపల్లి

మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ  సీనియర్  నాయకులు నరసింహారావు, మాచుపల్లి బాలస్వామి, మండల పార్టీ అధ్యక్షులు ఇమ్మడిశెట్టి వెంకటేష్ స్వామి, పార్టీ ప్రచార కార్యదర్శి పసుపులనర్సింహ,వెంకటేష్, వేణు, పుట్టపాగ నరసింహ,కాడం శ్రీనివాస్ తదితరులు  పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది

No comments:
Write comments