ఏపీకి తప్పిన వాయుగుండం ముప్పు

 

విశాఖపట్నం అక్టోబర్ 23(globelmedianews.com)
ఆంధ్రప్రదేశ్ కు  వాయుగుండం ముప్పు తప్పింది. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం లేదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీనపడనుందని వెల్లడించింది. కోస్తాతీరం వెంబడి గంటకు 45-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
ఏపీకి  తప్పిన వాయుగుండం ముప్పు

No comments:
Write comments