మెగా జాబ్ మేళా లో 744 అభ్యర్థుల ఎంపిక

 

వనపర్తి నవంబర్ 29, (globelmedianews.com)
వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో రాష్ట్ర సమైక్య అభివృద్ధి సంస్థ , ఎంప్లాయ్మెంట్ జనరేషన్ , మార్కెటింగ్ మిషన్ మరియు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళ కార్యక్రమంలో 744 మంది అభ్యర్థులు ఎంపికయినట్లు డి ఆర్ డి ఓ అధికారి గణేష్ తెలిపారు. 
మెగా జాబ్ మేళా లో 744 అభ్యర్థుల ఎంపిక

ఈ మెగా జాబ్ మేళ లో 2134 మంది అభ్యర్థులు  వారి పేర్లను నమోదు చేసుకోగా అందులో పురుషులు 585, మహిళలు 159 మంది మొత్తం 744 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని ఆయన తెలిపారు.

No comments:
Write comments