గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ కేసు.. వైద్యులు అలర్ట్

 

హైదరాబాద్ నవంబర్ 14  (globelmedianews.com)
హైదరాబాద్ నగరంలో స్వైన్ ఫ్లూ కలకలం మళ్లీ రేగింది. గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా వైద్యులు అలర్ట్ అయ్యారు. ఈ సీజన్లో ఇదే మొదటి స్వైన్ ఫ్లూ కేసు కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్ వాసికి స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో నగర వాసులంతా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ కేసు.. వైద్యులు అలర్ట్

No comments:
Write comments