యువజంట ఆత్యహత్య

 

విశాఖపట్నం నవంబర్ 22, (globelmedianews.com)
విశాఖ జిల్లా గాజువాక లో యువజంట ఆత్యహత్య కలకలం రేపింది.హ్తెస్కూల్ , పెంటయ్యనగర్ లో యువ దంపతులు వురి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కులాంతర వివాహం.జనవరి నెలలో పెళ్ళిచేసుకున్నట్టు సమాచారం.
యువజంట ఆత్యహత్య

మృతుడు నరేంద్ర కుమార్ , మృతురాలు పుట్టేపు దిల్లేశ్వరీగా గురించారు పోలీసులు.అటోనగర్ లో ప్రవేటు ఉద్యోగం నరేంద్ర చేస్తున్నట్లు పోలీసుల విచారణ లో తేలింది. యువదంపతులు మృతీ వారి  బందువులను,స్ధానికులను కలచి వేసింది. ఘటనా స్ధలంకు చేరుకున్న గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments:
Write comments