రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి

 

బెంగళూరు నవంబర్ 22 (globelmedianews.com)
కర్ణాటక మాండ్యా నాగమంగళ సమీపంలో తాలూ కాలోని రాందేవనహళ్లి గేట్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న కారును మరో వాహనాన్ని డీ కొట్టడంతో ఈ ఘటన చోటుచేసు కుంది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. క్షతగాత్రులను సయీదా, అక్బర్ అలీగా గుర్తించారు.వీరిని ఆది చుంచనగిరి ఆసుపత్రిలో చికిత్సకోసం తరలించారు. పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  తాజాగా ఈ ప్రమాదంలో  మరణిం చిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది.
రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి

No comments:
Write comments