విజయారెడ్డికి నివాళులు

 

షాద్ నగర్ నవంబర్ 5,(globelmedianews.com)
అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్ విజయ రెడ్డి  దారుణహత్యకు నిరసనగా విధులను బహిష్కరిస్తూ టీఎన్జీవో   షాద్ నగర్ శాఖా  అధ్యక్షుడు వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీవో  ఆఫీస్ నుండి  షాద్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి విజయ రెడ్డి  ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. తరువాత మానవహారం చేసారు.. అక్కడినుండి విజయా రెడ్డి అంతిమయాత్రకు  హైదరాబాదు బయల్దేరారు. 
విజయారెడ్డికి నివాళులు

కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు రెవెన్యూ ఉద్యోగులు వెంకటేష్ ప్రసాద్, కే లక్ష్మయ్య, శ్రీనివాస్ గౌడ్, బాలవర్ధన్, సుధీర్, సత్యనారాయణరెడ్డి, రాజేందర్ రెడ్డి, రాములు, ఆర్టీసీ  జెఎసి నాయకులు అర్జున్ కుమార్, వీఆర్వోల సంఘం నాయకులు శ్రీకాంత్ రెడ్డి,  శ్రీహరి, మానయ్య, రంగారెడ్డి, అఫ్సర్ ఖాన్, బచ్చయ్య, నరహరి,  ఫోర్త్ క్లాస్ ప్రెసిడెంట్ ఫిరోజ్ ఖాన్, రెవెన్యూ ఉద్యోగులు రాజేష్, సరస్వతి,  జ్యోతి, విఆర్వోలు కుమార్, జగదీష్, గుండు రమేష్, ఆంజనేయులు, హర్ష, జంగయ్య, మధు బాబు, ఆపరేటర్లు రమేష్, హరీష్, రవి, అరవింద్ తదితర ఉద్యోగులు, విద్యార్థి జెఎసి నాయకులు పాల్గొన్నారు.

No comments:
Write comments