రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

 

 శ్రీకాకుళం డిసెంబర్ 7 (globelmedianews.com)
సోంపేట మండలం కొర్లాం సమీపంలో జాతీయరహదారి పై జరిగిన ఘటన.స్కూటీకి లారి తగలడం తో వెనుక కూర్చున్న మహిళ జారిపడ్డంతో తల వెనుక భాగం రోడ్డుకు బలంగా తగలడం వలన అక్కడికక్కడే మృతిచెందింది.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

మృతురాలు సోంపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పామల సోమేశ్వరి (50)  గా గుర్తించారు.గాయ పడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.బారువ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:
Write comments