వరంగల్ ఆర్టీసీలో రాయితీ బస్‌పాస్‌ల కుంభకోణం

 

వరంగల్ డిసెంబర్ 21  (globelmedianews.com):
జిల్లా ఆర్టీసీలో రాయితీ బస్‌పాస్‌ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బస్ పాసుల జారీలో టెక్నాలజీని అడ్డు పెట్టుకొని కొందరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఒకే సెల్ నెంబర్‌పై 5,600 బస్‌పాస్‌లను జారీ అయ్యాయి. 
వరంగల్ ఆర్టీసీలో రాయితీ బస్‌పాస్‌ల కుంభకోణం

కాగా ఈ భారీ కుంభకోణం వెనుక ఆర్టీసీ అధికారుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కుంభకోణంపై ఆర్.ఎం శ్రీధర్ హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు.

No comments:
Write comments