బెజవాడలో విషాదం

 

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
విజయవాడ డిసెంబర్ 20, (globelmedianews.com)
బెజవాడలో విషాదం నెలకొంది.  కారణాలు తెలియదు కాని ఒక ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనలో ప్రియురాలు నాగ గౌతమి మృతి చెందింది. ప్రియుడు లోకేష్ మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  ప్రియుడు లోకేష్ గుడివాడకు చెందినవాడు కాగా నాగ గౌతమి ఓ ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తోంది.  
బెజవాడలో విషాదం

గాంధీనగ లోని   జగపతి హోటల్ నాలుగో ఫ్లోర్ లోని  301రూమ్ లో ఈ ఘటన జరిగింది. గురువారం లాడ్జికి వచ్చిన జంట తరువాత రూములో పురుగుల మందు తాగారు. హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి తలుపులు కొట్టారు. ఎంతకీ తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టారు.  లోకేష్ ను ఆసుపత్రికి తరలించారు.

No comments:
Write comments