పోలీసు కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం

 

అసిఫాబాద్ డిసెంబర్ 18   (globelmedianews.com)              
కాగజ్ నగర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో బుధవరం ఉదయం  పోలీస్ కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిలుగా కొమురం భీం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి, అడిషనల్ ఎస్ పి వై వి ఎస్ సుధీంద్ర వచ్చి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.  
పోలీసు కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం

కార్యక్రమంలో కాగజ్ నగర్ డి.ఎస్.పి బి ఎల్ ఎన్ స్వామి, కాగజ్ నగర్ సిఐ మోహన్, రూరల్ సీఐ అల్లం నరేందర్, రూరల్ ఎస్ఐ రాజ్ కుమార్, టౌన్ ఎస్ఐ గంగన్న, ఎస్సైలు లచ్చన్న,  రవికుమార్, తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments