విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు

 

ఉండవల్లి డిసెంబర్ 13 (globelmedianews.com)
అమరావతిలో పెళ్లికి హాజరై విజయవాడ వస్తుండగా ఉండవల్లి మలుపు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో విద్యుత్ వైర్లు తెగి పడి షార్ట్ సర్క్యూట్ ఏర్పడటంతో వెంటనే స్పందించి విద్యుత్ నిలిపివేశారు  దీనితో మరో భారీ ప్రమాదం తప్పింది గ్రామస్థులు కారులో ఉన్న భార్య భర్తలను బయటకి తీయటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు తొలగించి కేసు నమోదు చేశారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు

No comments:
Write comments