త్వరలో స్థానిక ఎన్నికల ప్రకటన

 

విశాఖపట్నం డిసెంబర్ 16  (globelmedianews.com)
స్ధానిక సంస్ధల ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం త్వరలోనే ప్రకటన జారీ చేస్తుందని వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాలనలో భాగంగా సాధారణంగా జరిగే అధికారుల ప్రక్రియను రాజకీయం చేయ్యకూడదని హితవుపలికారు.
త్వరలో స్థానిక ఎన్నికల ప్రకటన

రాజధాని విషయంలో ఓన్ మ్యాన్ కమిటీ ఇచ్చే నివేదిను కూలంకషంగా చర్చించిన అనంతరం ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని చెప్పారు. చంద్రబాబు ప్రతీ అంశంలోనూ నెగిటివ్ కోణంలో ఆలోచించే ధోరణతో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

No comments:
Write comments