మహిళపై అత్యాచారం, హత్య

 

కాకినాడ డిసెంబర్ 03,  (globelmedianews.com)
దిశ అత్యాచారం హత్య ఘటన మరవకముందే తూర్పుగోదావరి జిల్లా జి వేమవరం లో మరో మహిళపై అత్యాచారం చేసి  హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది. ఐ పోలవరం మండలం  జీ.వేమవరం  గ్రామానికి చెందిన కేసును కుర్తి  నాగమణి   (55)పై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి ,హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 
కేంద్రమంత్రితో మంత్రి జగదీశ్ రెడ్డి భేటీ

ర నాగమని ఇంటి పరిసరాల్లో నిందితులు కారం చల్లి,ఈ ఘ తకనికి ఒడిగట్టారు .సంఘటన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ నయీమ్ ఆత్మీ పరిశీలించారు .పోలీస్ క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. ముగ్గురు అనుమానితులను గుర్తించామని 12 గంటల్లో కేసు చేదిస్తమని జిల్లా ఎస్పీ నయీమ్ చెప్పారు .

No comments:
Write comments