పెట్రోల్ బంక్ లో అగ్నిప్రమాదం

 

హైదరాబాద్ డిసెంబర్ 31  (globelmedianews.com)
నగర శివారులోని షేక్ పేట్ పెట్రోల్ బంక్ లో అగ్నిప్రమాదం జరిగింది. కారు  లో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా  మంటలు వ్యాపించాయి. పెట్రోల్ బంకులో మంటలు వ్యాపించాయడంతో పాటు దట్టమైన పొగ ఆలుముకుంది. 
పెట్రోల్ బంక్ లో అగ్నిప్రమాదం

ఘటనలో కారు అగ్నికి పూర్తిగా ఆహుతైయింది. ఆ సమయంలో కారులో నలుగురు ఉన్నట్లు సమాచారం.రోడ్డు పక్కన పెట్రోల్ బంక్ ఉండడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అతి కష్టంతో  మంటలను అదుపు చేసారు. ప్రమాదంలో ఏలాంటి ప్రాణహనీ కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

No comments:
Write comments