రహదారులను కమ్మేసిన మంచు...

 

పరిసర ప్రాతాలను కప్పేసిన దట్టమైన పొగమంచు...
భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 19, (globelmedianews.com)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడ్ మండల   మరియు పరిసర ప్రాంతాలు వేకువ జామున తెల్లటి పొగమంచుతో కప్పేశాయి. చూడడానికి చాలా హాహ్లాదంగా ఉన్నా వాహన దారులు మరియు ఉదయం పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహన దారులకు ఎదురుగా వస్తున్న వాహనాలు ఏమాత్రం కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి 
రహదారులను కమ్మేసిన మంచు...

అని వాహనదారులు వాపోతున్నారు, పొద్దుగాలనే వివిధ పనులకు వెళ్లే కూలీలు పొగమంచు కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, నడక దారులుకు ఈ పొగమంచు ఇబ్బందిగా ఉంటుందని అలాగే ఆస్తమా రోగులకు అపాయం అని డాక్టర్లు వెల్లడిస్తున్నారు, పొగమంచు బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

No comments:
Write comments