స‌మ‌రం` ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన రాజ్ కందుకూరి

 

సాగ‌ర్ గంధం, ప్ర‌గ్యా న‌య‌న్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం `స‌మ‌రం`. యూనివ‌ర్స‌ల్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై బ‌షీర్ ఆలూరి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస్ వీరంశెట్టి, జీవీఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్ర‌స్తుతం సెన్సార్‌కి సిద్ధ‌మైంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. 
స‌మ‌రం` ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన రాజ్ కందుకూరి

అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులను మెప్పించేలా సినిమా ఉంటుంద‌ని, డిసెంబ‌ర్ నెల‌లో సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం, త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలియ‌జేశారు.
న‌టీన‌టులు: సాగ‌ర్ గంధం, ప్ర‌గ్యా న‌య‌న్, సుమ‌న్‌, వినోద్ కుమార్‌, స‌త్య‌ప్రకాష్‌, జ‌హీదా, ప్రియాన్షు, స‌హ‌నా, వేణుగోపాల్ త‌దిత‌రులు

No comments:
Write comments