లారీలో పేకాట…ఏడుగురు ఆరెస్టు

 

ఒంగోలు జనవరి 4  (globelmedianews.com)
ప్రకాశం జిల్లా గిద్దలూరులో లారీని కేంద్రంగా చేసుకొని పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీ లో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు పక్కా సమాచారంతో ఎస్ఐ సమందర్ వలి, సిఐ సుధాకర రావు సంఘటన స్థలానికి చేరుకొని ఏడుగురిని పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి  తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.  పేకాట ఆడుతున్న వారి వద్ద నగదు 32.770 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
లారీలో పేకాట…ఏడుగురు ఆరెస్టు

No comments:
Write comments