బస్సులపై దాడులు కొనసాగిస్తాం

 

కృష్ణా జిల్లా డిటీసీ ఎస్ వెంకటేశ్వరరావు
విజయవాడ జనవరి 11, (globelmedianews.com)
కృష్ణా జిల్లాలో పలుచోట్ల శనివారం  తెల్లవారుజామున ఆర్టీయే అధికారులు ప్రైవేటు బస్సులను తనిఖీ చేసారు. ఈ దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతూన్న 30 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదుచేసారు. ఆయా  బస్సులను సీజ్ చేసామని కృష్ణాజిల్లా డిటిసి ఎస్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. నిబంధనలకు లోబడి బస్సులు నడపాలి. ప్రయాణికుల నుండి అధిక చార్జీలను వసూలు చేసినట్లయితే తిరిగి ఇచ్చేయండని అయన సూచించారు.
బస్సులపై దాడులు కొనసాగిస్తాం

No comments:
Write comments