అమ్మఒడి తల్లుల మహా ఆనందం

 

కౌతాళం జనవరి 20 (globelmedianews,com)
వైస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నవరత్నాలలో అమ్మ ఒడి పథకం ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ తల్లి కి 15 వేల రూ ఇవ్వడం జరిగింది.అమ్మ ఒడి వచ్చిన వారందరు సోమవారం స్థానిక వైసీపీ కార్యాలయం నుండి భారీగా ర్యాలీ వెళ్లి బిస్మిల్లా సర్కిల్ లో వైస్ విగ్రహం కు పూలమాలలు వేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు తరలివచ్చారు. వీరితో పాటు మాజి సర్పంచ్ అవతారం తిక్కయ్య తదితరులు పాల్గొన్నారు.
అమ్మఒడి తల్లుల మహా ఆనందం

No comments:
Write comments