బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులు లను ఆశీర్వదించండి

 

అభివృద్ధి చేసి చూపిస్తం
అసిఫాబాద్ జనవరి 20 (globelmedianews.com)
కాగజ్ నగర్ పట్టణ మునిసిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 29వ వర్డ్ బీజేపీ అభ్యర్థి డా.కొత్తపల్లి అనిత గారిని గెలిపించాలని ప్రచారం చేసిన జిల్లా అధ్యక్షులు జేబీ  పౌడెల్. ఈ కార్యక్రమానికి  జిల్లా మహిళ అధ్యక్షురాలు కొంరం వందన, జిల్లా ఉప అధ్యక్షురాలు కృష్ణ కుమారి బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఇతరులు పాల్గోన్నారు.  
నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి :

అనంతరం పౌడెల్  మాట్లాడుతూ కాగజ్ నగర్ మున్సిపాలిటీ గత ప్రభుత్వాల మోసపూరిత రాజకీయాల కారణంగా మన కాగజ్ నగర్ పట్టణం అభివృద్ధిలో శున్యంగా మారింధని కేంద్ర ప్రభుత్వం పట్టణల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట ప్రభుత్వం నిధులను పక్కదారి పాటిస్తూ ప్రజలను మొసం చేస్తున్నారని కాగజ్ నగర్ పట్టణ అభివృద్ధిలో ముందుకు సాగాలంటే ఒక్క సారి బీజేపీ పార్టీ అభ్యర్థులుగా మమ్మల్ని  ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తం అన్నారు..

No comments:
Write comments